Saturday, August 05, 2006


ఓ మంచిమాట


"ప్రపంచంలో వుండే జీవులన్నింటిలో సిగ్గు పడే లేక సిగ్గు పడాల్సిన అవసరం వున్న జీవి మనిషి ఒక్కడే."

- మార్క్‌ ట్వైన్‌
ఆలోచిస్తే ఎంత అర్థముందండీ ఈ చిన్ని వాక్యంలో.

1 comment:

త్రివిక్రమ్ Trivikram said...

అల్పాక్షరాల్లో అనంతార్థాలను పొదగడమే రచయిత గొప్పదనానికి తార్కాణం.