11-సెప్టెంబర్-2006, సోమవారం:
ఎమ్మెస్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికి కేసీయార్ ఇంకా పుట్టివుండడు. అంతబలముందని చెప్పే ఆయన ఎమ్మెస్ సవాలును స్వీకరించ వచ్చుగా! కేసీయార్ను రాజీనామా పంపమనండి. రేపే ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల సంఘంతో మాట్లాడతా. నెలరోజుల్లో ఎన్నికలు జరిగేలా చూస్తా!
12-సెప్టెంబర్-2006, మంగళవారం:
సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో పార్టీకి ప్రమేయముండదు. అవన్నీ వ్యక్తిగతం. ఇలాంటి వాటికి ప్రతిస్పందించవద్దని మావాళ్లకి చెబుతున్నాను.
13-సెప్టెంబర్-2006, బుధవారం:
నా వ్యాఖ్యలు కేసీయార్ను బాధించిన పక్షంలో చింతిస్తున్నా. వాటిని ఉపసంహరించుకుంటున్నాను. ఏదో ఆవేశంలో అని... తర్వాత విజ్ఞతతో వెనక్కి తీసుకోవటం సరైన చర్యే. కేసీయార్ కూడా రాజీనామాను వెనక్కితీసుకోవాలి. నిర్ణయంపై పునరాలోచించాలి.
(--14వ తేదీ ఈనాడు మొదటిపేజీ వార్త)
ఎవరండీ బాబూ వీళ్ళని ఎన్నుకున్నది.
Saturday, September 16, 2006
ఎమ్మెస్-కేసీయార్ల రాజీనామా సవాళ్ళపై కేకే
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
కొందరు ఆలోచించి మాట్లాడతారు
కొందరు మాట్లాడి, ఆలోచిస్తారు
కేకే మాత్రం మాట్లాడి మాట్లాడతారు.. మళ్ళీ మాట్లాడతారు.. మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు.
ఇహ ఎన్నుకోవడమంటారా.. ప్రజలింకా ఆ తప్పు చేసినట్లు లేరు :-)
అసలు కెసిఆర్ ఎవరు?ఎక్కడ ను౦చి వచ్చాడు?మ౦త్రి పదవిలొ వున్నప్పుడు తెల౦గాణ గుర్తుకురాలెదా?అప్పుడు పదవి లొ వున్నాడు. కాబట్టి తెల౦గాణ గుర్తుకురాలెదు?ఈ రాష్త్ర౦ ఉమ్మడి ఆస్తి. ఏ ఒక్క కుటు౦బ౦ కొసమొ రాష్త్రాన్ని విడగొట్టాల౦టె కుదర్దు.నిజ౦గా తెల౦గాణ రావాల౦టె వాళ్ళ వాళ్ళ అస్తుల్ని ప్రభుత్వానికి అప్పగి౦చి,ఎవర్ని రెచ్చకొట్టకు౦డా దీక్ష లొ కుర్చొమన౦డి.అప్పుడు తెలుస్తు౦ది తొడెళ్ళ నిజ స్వరుప౦

Post a Comment