ప్రతి మనిషీ తాను చేసే ఏ పనైనా, ప్రక్క మనుషులకు ఇబ్బంది కలుగకుండా చేయగలిగితే చాలు,లోకంలో కుళ్ళూ, కుట్రలూ వుండవు.
Wednesday, December 07, 2005
Tuesday, October 04, 2005
క్షమించండి....
సంవత్సరం పాటు అనుకోకుండా అర్జెంటు పనిమీద వెళ్ళాల్సి వచ్చింది. ఈ లోపు ' తెలుగు పాట' లో అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల్లో తిరిగి తెలుగు పాట మీ ముందు వుంటుంది.
Thursday, September 22, 2005
సమానత్వం
ప్రపంచంలో సమానత్వం కోసం రక రకాల వారు రక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. డెమొక్రాట్లూ,రెపబ్లికన్లూ,మార్కిస్ట్లూ,లెఫ్టిస్ట్లూ,రైటిస్ట్లూ ఇలా ఎందరెందరో...
కానీ...
ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలంటే కావల్సింది సిద్థాంతాలూ, సమ్మెలూ,పోరాటాలూ,యుద్ధాలూ కాదు ... మనిషి అలోచనల్లో సంకుచితత్వం నశింపచేసి,నిజాయితీగా వుండేట్లు చేస్తేచాలు, సమానత్వం దానంతటదే వస్తుంది.
Subscribe to:
Posts (Atom)