Tuesday, October 04, 2005


క్షమించండి....


సంవత్సరం పాటు అనుకోకుండా అర్జెంటు పనిమీద వెళ్ళాల్సి వచ్చింది. ఈ లోపు ' తెలుగు పాట' లో అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల్లో తిరిగి తెలుగు పాట మీ ముందు వుంటుంది.

1 comment:

Anonymous said...

అయ్యా "సాక్షి" బ్లాగరూ మీరెక్కడ వున్నా వెంటనే మేల్కొని మీ బ్లాగులో వున్న చెత్త వాఖ్యలు తొలగిస్తే మాకు వాటిని చూసే భాధ తప్పుతుంది.

--ప్రసాద్
http://blog.charasala.com